ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్- కోతి బొమ్మ తలుచుకుంటే ఘోరంగా చనిపోయే మనుషులు- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడంటే?

ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ ది మంకీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో సహా నాలుగు భాషల్లో ది మంకీ ఓటీటీ రిలీజ్ అయింది. కోతి బొమ్మ తలుచుకుంటే చాలు మనుషులు ఘోరంగా చనిపోతుంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ది మంకీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/K6krogQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post