తెలుగులోకి వ‌చ్చిన మ‌ల‌యాళం కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ - ప్రియుడి కోసం మాజీ ప్రేయ‌సి అడ్వెంచ‌ర్‌- న‌వ్విస్తూనే ఉత్కంఠ‌!

మ‌ల‌యాళం కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ ప‌ప్ప‌చ‌న్ ఒలివిలాను తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. భాస్క‌ర్ దాక్కొనివున్నాడు పేరుతో విడుద‌లైన ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీలో సైజుకురుప్‌, శ్రిందా, అజు వ‌ర్గీస్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/urvnLFm
via IFTTT

Post a Comment

Previous Post Next Post