ఏపీ పాలిసెట్ 2025 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రాథమిక కీ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 5వ తేదీలోపు పంపాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక పాలిసెట్ ఫలితాలు మే 10వ తేదీ తర్వాత వచ్చే అవకాశం ఉంది.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/OZ0WmNv
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/OZ0WmNv
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు