Vontimitta Brahmotsavalu 2025 : నేడు ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం - ప్రతి భక్తుడికి తలంబ్రాలు, శ్రీ‌వారి ల‌డ్డూ

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రాములోరి కల్యాణోత్సవం జరగనుంది. ఇందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. కల్యాణ వేడుకలను లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/mQuoedt
via IFTTT

Post a Comment

Previous Post Next Post