Today OTT Movies ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 18 సినిమాలు- 11 చాలా స్పెషల్, 7 తెలుగులో ఇంట్రెస్టింగ్- కోర్ట్ నుంచి ఛోరీ 2 వరకు!

Today OTT Movies Release Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో చూడాల్సిన చాలా చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే వాటిలో 7 తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో వచ్చిన హారర్, క్రైమ్, రొమాంటిక్ కామెడీ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/0Z1IPF4
via IFTTT

Post a Comment

Previous Post Next Post