Multi Genre OTT: తెలుగు మూవీ నేను కీర్తన థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. చిమట రమేష్‌బాబు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/hxsPdFz
via IFTTT
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/hxsPdFz
via IFTTT