OTT Horror: ఓటీటీలోకి రెండున్నర నెలలకు వచ్చిన హారర్ కామెడీ థ్రిల్లర్.. 9.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి!

Choo Mantar OTT Streaming: ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఛూ మంతర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కన్నడలో హిట్ అయిన ఛూ మంతర్‌కు ఐఎమ్‌డీబీ నుంచి 9.2 రేటింగ్ సొంతం చేసుకుంది. రెండున్నర నెలలకు నిన్న ఛూ మంతర్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఛూ మంతర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/c7ou4B1
via IFTTT

Post a Comment

Previous Post Next Post