Pothole Free Roads: నెలాఖరులోగా రోడ్లపై గుంతలు కనిపించకూడదన్న సీఎం చంద్రబాబు, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు

Pothole Free Roads: రాష్ట్రంలో  రోడ్ల‌పై గుంత‌లు క‌నిపించ‌ కూడ‌దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.  గ‌తంలో ర‌హ‌దార్ల‌పై ప్ర‌యాణించాలంటే భ‌య‌మేసేదని,  ఇప్పుడు మొద‌లు పెట్టిన రోడ్డు నిర్మాణ ప‌నుల‌న్నీ 4ఏళ్ల‌లో పూర్తి కావాలని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/MOQnilq
via IFTTT

Post a Comment

Previous Post Next Post