Lokesh In Delhi: ఢిల్లీలో నారా లోకేష్‌ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు, జోరుగా ఊహాగానాలు

Lokesh In Delhi:  మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.  మంత్రుల ఢిల్లీ పర్యటనలు సాధారణమే అయినా ఢిల్లీలో కీలకమైన నేతలతో  నారా లోకేష్ భేటీ అవుతున్నారు. వారసత్వాలపై నమ్మకం లేదని అవకాశాలను అందిపుచ్చు కోవాల్సిందేనని  చంద్రబాబు  వ్యాఖ్యల నేపథ్యంలో లోకేష్ దూకుడు పెంచినట్టు  ప్రచారమవుతోంది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/iAXu0GK
via IFTTT

Post a Comment

Previous Post Next Post