CBN On Mega DSC: త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌, సీఎం చంద్రబాబు తీపికబురు.. ఆర్థిక శాఖ సమీక్షలో ప్రకటన

CBN On Mega DSC: ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలో ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సచివాలయంలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో  ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. గత జూన్‌లో మెగా డిఎస్సీ ప్రకటించినా ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో వాయిదా పడింది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/HkgJdAB
via IFTTT

Post a Comment

Previous Post Next Post