Birdflu Effect: కోళ్ల పరిశ‌్రమలో కల్లోలం, దారుణంగా పడిపోయిన అమ్మకాలు, దుకాణాలు బంద్, వ్యాపారాలు నిల్…

Birdflu Effect: బర్డ్‌ ఫ్లూ ప్రచారాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ భారీగా నష్టపోయింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనతో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. పరిస్థితిని ముందుగా అంచనా వేయడంలో ప్రభుత్వం అలసత్వం వహించడంతో  ఈ పరిస్థితి ఏర్పడింది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/Hq0ev82
via IFTTT

Post a Comment

Previous Post Next Post