AP Liquor Rates Hike : ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన మద్యం ధరలు

AP Liquor Rates Hike : ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లిక్కర్ ధరలు 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/TqzpEPH
via IFTTT

Post a Comment

Previous Post Next Post