Lalitha Tripura Sundari: ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారు శ్రీ లలితా సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. లలితా సుందరీ దేవి శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్ణరీ మహామంత్రాధి దేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులకు ఉపాసకులకు అనుగ్రహిస్తుంది.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/fwVUAFe
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/fwVUAFe
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు