Bigg Boss 8 Telugu: హౌస్‍లో అడుగుపెట్టిన 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు .. ఏ సీజన్ నుంచి ఎవరు? టాస్క్ గెలిచిన గంగవ్వ

Bigg Boss 8 Telugu Wild Card Contestants: బిగ్‍బాస్ 8 హౌస్‍లోకి ఎనిమిది మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్‌ ద్వారా అడుగుపెట్టారు. గత సీజన్లలో ఆడిన వారే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో హౌస్‍లో ఆట మరింత రసవత్తరంగా ఉండనుంది. రెండు కొత్త క్లాన్‍లు ఏర్పడ్డాయి.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/cAxPRBo
via IFTTT

Post a Comment

Previous Post Next Post