AP Cabinet Meeting : ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు..!

ఏపీ కేబినెట్ అక్టోబర్ 16వ తేదీన భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. చెత్తపన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ, జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టంతో పాటు సంబంధిత జీవోల వంటి మరికొన్ని  కీలక అంశాలపై చర్చించనుంది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/1zY6JO3
via IFTTT

Post a Comment

Previous Post Next Post