YS Jagan On CM CBN : ‘చంద్రబాబు గారు.. నిజాలివే, జాగ్రత్తగా చదువుకోండి’ - వైఎస్ జగన్ ప్రశ్నస్త్రాలు

చంద్రబాబు  ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ప్రశ్నలవర్షం కురిపించారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని... ఇది పచ్చిమోసం కాదా..? అని నిలదీశారు. అప్పులు, శ్వేతపత్రాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని హితవు పలికారు. దిగజారిన పాలనను గాడిలో పెట్టాలని సూచించారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/hM9e2EN
via IFTTT

Post a Comment

Previous Post Next Post