Bezawada Schools: స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో డ్రగ్స్‌, లక్షల్లో నగదు.. బెజవాడ స్కూళ్లలో డేంజర్ బెల్స్‌

Bezawada Schools: ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాలు ముంచెత్తుతున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం,  విస్తృత లభ్యతతో చిన్నారుల స్కూల్ బ్యాగ్స్‌లోకి కూడా చేరిపోతున్నాయి. ఇటీవల విజయవాడలోని ప్రముఖ పాఠశాలలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/tSDzF1H
via IFTTT

Post a Comment

Previous Post Next Post