Appsc Group2 Update: జూలై 28న గ్రూప్-2 మెయిన్స్,జూలై 5 నుంచి పరీక్ష కేంద్రం, పోస్ట్, జోనల్ ఆప్షన్స్‌ నమోదు

Appsc Group2 Update: ఏపీపీఎస్సీ గ్రూప్‌ పరీక్షలకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. జూలై 28న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/5UpmEny
via IFTTT

Post a Comment

Previous Post Next Post