AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

AP TS Weather Update: ఏపీ, తెలంగాణల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గురువారం ప్రకాశం జిల్లా ఎండ్రవల్లిలో గురువారం 47.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  అటు తెలంగాణలో పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/XIlKGps
via IFTTT

Post a Comment

Previous Post Next Post