Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సినిమాలో మలయాళం నటుడు.. 62వ చిత్రంగా వీర ధీర శూరన్

Vikram Veera Dheera Sooran Siddique: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినీ కెరీర్‌లో 62వ చిత్రంగా వస్తోన్న సినిమా వీర ధీర శూరన్. ఈ సినిమాలో మలయాళ పాపులర్ నటుడు సిద్ధికీ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/YpMCHZU
via IFTTT

Post a Comment

Previous Post Next Post