Sai Pallavi: సాయిప‌ల్ల‌వి త‌మిళ్ మూవీకి జాక్‌పాట్ - షూటింగ్ పూర్తి కాక‌ముందే రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఓటీటీ రైట్స్‌

షూటింగ్ పూర్తికాక‌ముందే సాయిప‌ల్ల‌వి త‌మిళ మూవీ అమ‌ర‌న్ ఓటీటీ హ‌క్కులు రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలిసింది. ఈ బ‌యోపిక్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yVA9fqh
via IFTTT

Post a Comment

Previous Post Next Post