Brahmamudi March 11th Episode: బ్రహ్మముడి సీరియల్.. రాజ్‌పై ఇందిరాదేవి చివరి అస్త్రం.. తల్లికి కొడుకుపై అనామిక చాడీలు

Brahmamudi Serial March 11th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 11వ తేది ఎపిసోడ్‌లో కావ్య, భాస్కర్‌కు రివర్స్ అయి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు రాజ్. మరోవైపు అప్పుని కలవడానికి కల్యాణ్ వెళ్తాడు. అది తెలిసిన అనామిక ఏడుస్తూ ఉంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/sZvb1YR
via IFTTT

Post a Comment

Previous Post Next Post