Sundaram Master: సుందరం మాస్టర్ కాదు సుందరం బ్లాస్ట్.. రవితేజ అలా సపోర్ట్ చేశారు

Harsha Chemudu Sundaram Master Success Meet: షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన వైవా హర్ష, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించిన సినిమా సుందరం మాస్టర్. ఫిబ్వరి 23న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించిందని మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/kJXIWs7
via IFTTT

Post a Comment

Previous Post Next Post