Brahmamudi Serial February 24th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 24వ తేది ఎపిసోడ్‌లో కావ్య, బావను చూసి రాజ్ విపరీతంగా జెలసీ ఫీల్ అవుతాడు. వాళ్లపై స్పై చేస్తాడు. తర్వాత కల్యాణ్ బ్రాంచ్ పనులు చూసుకునేలా అనామిక ప్రయత్నం చేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/J8luk49
via IFTTT