Tamannaah: తమన్నా హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ దటీజ్ మహాలక్ష్మి షూటింగ్ పూర్తయిన ఎనిమిదేళ్ల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/eb0TVNO
via IFTTT