Guppedantha Manasu January 2nd Episode: పెద్దయ్య సహాయంతో రిషిని కలవడానికి బయలుదేరుతుంది వసుధార. కానీ ఆమెను సీక్రెట్‌గా రౌడీలు ఫాలో అవుతారు. తెలివిగా వారి కన్నుగప్పి తప్పించుకుంటుంది వసుధార. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/AKUMT74
via IFTTT