Ram Charan - Allu Arjun: క్రిస్మస్ సందర్భంగా సెలెబ్రేషన్లను మెగా, అల్లు హీరోలు కలిసి జరుపుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా మరికొందరు హీరోలు, మెగా కుటుంబ సభ్యులు ఈ పార్టీలో ఉన్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/aLBr2xH
via IFTTT