Tdp Bandaru satyanrayana: రోజాపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బండారు ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

Tdp Bandaru satyanrayana: టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది. బండారు ఇంటిని భారీగా పోలీసులు ముట్టడించారు. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్నారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/F593tSy
via IFTTT

Post a Comment

Previous Post Next Post