Durga Temple EO Transfer: బెజవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు మరో పక్షం రోజుల్లో జరుగనున్న సమయంలో ఆలయ ఈవోను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మాజీ మంత్రి వెల్లంపల్లికి, ప్రస్తుత దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణకు మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే బదిలీ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/lp7rBga
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/lp7rBga
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు