ChandraBabu Quash Petition: నేడు సుప్రీం కోర్టులో బాబు పిటిషన్‌పై విచారణ

ChandraBabu Quash Petition: తనపై నమోదైన కేసుల్ని కొట్టేయాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా  పెట్టిన కేసు కొట్టి వేయాలన్న పిటిషన్‌ను జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారించనుంది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/S0VWOYJ
via IFTTT

Post a Comment

Previous Post Next Post