Brahmamudi October 3rd Episode: వినాయకచవితి రోజు తమ మనసులోని కోరికల్ని చీటీలో రాసి దేవుడి ముందు పెడతారు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్. కావ్యతో మంచిగా ఉన్నట్లు నాటకం ఆడుతున్నానని, ఈ నాటకానికి ఏదో ఒకలా ముగింపు పలకమని దేవుడిని వేడుకుంటాడు రాజ్.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/sLcYFMr
via IFTTT