Balakrishna: శ్రీలీలతో సినిమా చేస్తున్నానని చెప్పగానే తనయుడు మోక్షజ్ఞ తనకు వార్నింగ్ ఇచ్చాడని భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో బాలకృష్ణ పేర్కొన్నాడు. ఈ వేడుకలో బాలకృష్ణ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5OJlMKa
via IFTTT