Rathika Rose Elimination: రాహుల్ సిప్లిగంజ్ లవర్ ఎలిమినేట్.. హౌజ్‍లో లవ్ ట్రాక్స్ కారణం? చరిత్రలోనే రికార్డ్

Bigg Boss 7 Telugu Fourth Week Elimination: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. అయితే నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్ అని వార్తలు వచ్చినా.. ఒక్కరే ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి సమాచారం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/nWe58SB
via IFTTT

Post a Comment

Previous Post Next Post