Janasena Varahi Yatra 4th Phase : అక్టోబరు 1 నుంచి వారాహి యాత్ర - పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ!

Janasena Varahi Vijaya Yatra Updates : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర నాల్గో విడత ఖరారైంది. అక్టోబరు 1వ తేదీన యాత్ర ప్రారంభం కానున్నట్లు పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/c5CR96E
via IFTTT

Post a Comment

Previous Post Next Post