Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్ మరింత ఎమోషనల్‌గా మారింది. రిషి, జగతి తల్లి కొడుకుల అనుబంధానికి ప్రేక్షకులు కంటతడి పెడుతున్నారు. అయితే సీరియల్‌లో జగతి చనిపోతున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/oDjTi3b
via IFTTT