Simhachalam : సింహాద్రి అప్పన్న హుండీలో రూ.100 కోట్ల చెక్ - ట్విస్ట్ ఏంటంటే

Simhachalam Temple News : సింహాద్రి అప్పన్న హుండీలో రూ.100 కోట్ల చెక్ వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు ఆరా తీయగా… ఖాతాదారుడి అకౌంట్ లో కేవలం 17 రూపాయలు మాతమ్రే ఉన్నట్లు తెలిసింది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/iwIgnjo
via IFTTT

Post a Comment

Previous Post Next Post