Gannavaram TDP Incharge: యార్లగడ్డకు గన్నవరం టీడీపీ బాధ్యతలు.. వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సవాలు

Gannavaram TDP Incharge: కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గ టీడీపీ  బాధ్యతల్ని యార్లగడ్డ వెంకట్రావుకు టీడీపీ అధిష్టానం అప్పగించింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో సాగుతుండటంతో పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రకటించారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/KGSuPbQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post