Fire Accident: విజయవాడలో కాలి బూడిదైన టివిఎస్ వాహనాల షోరూం

Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టివిఎస్‌ కంపెనీ ద్విచక్ర వాహనాల షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో వందలాది వాహనాలు కాలి బూడిదయ్యాయి. కోట్ల రుపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/a35KVXs
via IFTTT

Post a Comment

Previous Post Next Post