CM Jagan Tour: నేడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్న సిఎం జగన్, సున్నా వడ్డీ రుణాల పంపిణీ

CM Jagan Tour: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా మహిళలకు నాలుగో విడత నిధులను విడుదల చేస్తారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/AOqb2yP
via IFTTT

Post a Comment

Previous Post Next Post