Bengal Student Suicide: విశాఖపట్నంలో నీట్ శిక్షణ కోసం వచ్చిన పశ్చిమ బెంగాల్ విద్యార్ధిని అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ కోసం బెంగాల్ ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు పడినట్టు తెలుస్తోంది.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/vbpUMQ8
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/vbpUMQ8
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు