Visakha Murder: ఒంటరి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసుపై కన్నేసిన వాలంటీర్ చోరీచేసే క్రమంలో ఆమెను గొంతు పిసికి హతమార్చడం కలకలం రేపింది. వృద్ధురాలి కుమారుడి వద్ద పనిచేస్తున్న నిందితుడు షాపు తాళాలు అప్పగించేందుకు వెళ్లి హత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/n4cvx1p
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/n4cvx1p
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు