Srisailam Project : కృష్ణమ్మకు భారీగా వరద - శ్రీశైలం గేట్లు ఎత్తేది ఎప్పుడంటే?

Krishna River Updates: కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జురాలకు 1.22 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద కూడా క్రమంగా పెరుగుతోంది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/GWlDri3
via IFTTT

Post a Comment

Previous Post Next Post