MLA Audio Viral: కర్నూలు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఓ మహిళతో వ్యాపార లావాదేవీకు సంబంధించిన సంభాషణ ఆదివారం వైరల్‌గా మారింది.మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలు చేస్తూ ఆయన మరదలు వీడియో రిలీజ్ చేసిన సమయంలోనే ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/N1qdYJK
via IFTTT
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/N1qdYJK
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు