BRO Day 2 Box OFFice Collections : పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాకు మంచి టాక్ వచ్చింది. వింటేజ్ పవన్ కల్యాణ్ ను చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మెుదటి రోజు ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అయితే రెండో రోజు కాస్త వసూళ్లు తగ్గినట్టుగా కనిపిస్తోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/wlnEBkZ
via IFTTT
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/wlnEBkZ
via IFTTT