Tomato Price Hike : ఏప మరకటల టమట మటల... ర.120 దటన కజ ధర

Tomato Prices in Andhrapradesh:ఎన్నడూ లేని విధంగా టమాటా ధర గరిష్ట స్థాయికి చేరింది. ఫలితంగా టమాటా అంటేనే జనం భయపడిపోతున్నారు. శుక్రవారం మార్కెట్‌ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నాణ్యమైన టమాటా కిలో రూ.124  వరకు పలికింది.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/Dn31PyL
via IFTTT

Post a Comment

Previous Post Next Post