Kamma Vs Reddy: ఏపల కల రజకయ.. అధకర పపణ రడ కలల మధయ

Kamma Vs Reddy: కులం చేత, కులం వలన, కులం కొరకు అనేది ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు అతికినట్టు సరి పోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పాలించే హక్కుల రాజ్యాంగ బద్దంగా తమకు మాత్రమే సంక్రమించిందని రెండు కులాలు భావిస్తే దానికి మిగిలిన ప్రజానీకం మొత్తం సర్దుకుపోవడం ఏపీలో కనిపిస్తుంది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/YnsR3PF
via IFTTT

Post a Comment

Previous Post Next Post