Jagananna Ammavodi: ఏపల నడ జగననన అమమ ఒడ నధల వడదల

Jagananna Ammavodi: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడత అమ్మ ఒడి నిధులు నేడు విడుదల కానున్నాయి.ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడికి వెళ్లే విద్యార్ధుల తల్లులకు ఆర్ధిక సాయాన్ని అందించేందుకు జగనన్న అమ్మఒడి పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. నాలుగో విడతలో లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/DANslnq
via IFTTT

Post a Comment

Previous Post Next Post