CCL Telugu Warriors: ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో తెలుగు వారియ‌ర్స్‌ను ఫైన‌ల్ చేర్చిన త‌మ‌న్

CCL Telugu Warriors: సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియ‌ర్స్ జ‌ట్టు ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. శుక్ర‌వారం క‌ర్నాట‌క బుల్డోజ‌ర్స్‌తో జ‌రిగిన సెమీస్‌లో ఆరు వికెట్ల తేడాతో తెలుగు వారియ‌ర్స్ విజ‌యాన్ని ద‌క్కించుకున్న‌ది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/0btU4Hy
via IFTTT

Post a Comment

Previous Post Next Post