Praveen Pagadala:ప్రవీణ్ పగడాల మృతిపై సొంత దర్యాప్తులు వద్దు,ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది-ప్రవీణ్ భార్య,సోదరుడు

Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది. ఈ దశలో పలువురు సొంత దర్యాప్తుతో లేనిపోని విషయాలు ప్రచారం చేస్తు్న్నారని ప్రవీణ్ కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని వారు తెలిపారు.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/s87yREX
via IFTTT

Post a Comment

Previous Post Next Post