AP TET Results 2024 : నేడు ఏపీ టెట్ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోవచ్చు..!

AP TET Results 2024 : ఇవాళ ఏపీ టెట్ - 2024 ఫలితాలు  విడుదల కానున్నాయి. ఇప్పటికే ఫైనల్ కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితాల ప్రకటనకు విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/vloTCiN
via IFTTT

Post a Comment

Previous Post Next Post